ఎపిడ్యూరల్ తీసుకొన్న తరువాత మీరు ప్రసూతి వైద్యులు, నర్సు, అనస్తీషియాలజిస్టుల పర్యవేక్షణలో ఉంటారు. మీ బిడ్డ హ్రుదయ స్పందనల రేటును ఎప్పటికప్పుడు పరీక్షిస్తుంటారు. జీవక్రియలు సక్రమంగా జరుగుతున్నదీ లేనిదీ, గర్భాశయ సంకోచ వ్యాకోచాలు రికార్డు చేస్తారు. మీరు నిద్రపోతున్న, విశ్రాంతి తీసుకుంటున్నా కూడా ప్రసూతి నడుస్తూనే ఉంటుంది. కాబట్టి ఎలాంటి ఆటంకం కలుగకుండా మెలకువగా వ్యవహరించాలి. అందుకే మీకు నిపుణుల పర్యవేక్షణ అవసరం. |
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి |