వెన్నెముక పైపొరకు ఇచ్చే అనస్తీసియా(ఎపిడ్యురల్ అనస్తీసియా) |
అనస్తీసియా ఇవ్వడంకోసం ముందుగా వెన్నెముక పైపొరను గుర్తిస్తారు. వెన్నెముక ద్రవం, వెన్నుపూస ఉండే సంచీ బయటి భాగంలో అనస్తీసియా సూదిని ఇస్తారు. |
వెన్నుపూస అనస్తీసియా |
వెన్నుపూసకు అనస్తీసియా ఇవ్వడంకోసం ముందుగా అనస్తీసియా ఇచ్చే ప్రదేశాన్ని గుర్తిస్తారు. సూది వెన్నుద్రవం, వెన్నుపూసలు కలిగిన సంచీని చేధించుకుని లోపల ప్రవేశిస్తుంది. మత్తుమందును వెన్నుద్రవంలోకి ఎక్కిస్తారు. అక్కడే నాడుల నుంచి స్పందనలు మెదడుకు వెళ్లకుండా అడ్డుకుంటారు. వెన్నుపూసకు దిగుభాగంలో వెన్నుద్రవంలోకి ఈ సూదిని ఎక్కిస్తారు. వెన్నుపూసకు సూది తగలకుండా ఈ జాగ్రత్త తీసుకుంటారు. |
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి |