వెన్నుముక ఒకదానిపై ఒకటి పొందికగా అల్లుకున్న వరుస ఎముకల సముదాయం వెన్నుముక. పక్కటెముకలు కూడా వెన్నుముక నుంచి పరుచుకున్నవే. వెన్నుపూస, నాడులు జంటగా వెన్నుముకను అంటిపెట్టుకుని ఉంటాయి. దిగువ ఇచ్చిన చిత్రంలో వెన్నుముక పైపొరను లేక వెన్నుపూసను నిశితంగా చూడండి. |
వెన్నుపూస, నాడులు |
వెన్నును రక్షించే ఒక ప్రత్యేకమైన ద్రవంతో కూడిన సంచీ వంటి ఆక్రుతిలో వెన్నుపూస ఉంటుంది. ఈ సంచీ పైభాగాన్నే వెన్నుముక పైపొరగా, అనస్తీసియా ఇవ్వదగిన భాగంగా గుర్తించండి. ఇక్కడే నాడులు బయటకి వచ్చి, అడ్డంగా వెన్నెముకపైన పరుచుకుంటాయి. దానినే ఎపిడ్యురల్ అనస్తీసియా ఇవ్వదగిన ప్రాంతంగా పరిగణిస్తారు. వెన్నెముక పైపొరకు సూది చేరడానికి అవసరమైన ఖాళీ ఇక్కడ పక్కటెముకల్లో ఉంటుంది.
|
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి |