www.painfreebirthing.com

Welcome to pain relief during childbirth

గర్భాశయం వ్యాప్తిచెందడం ప్రారంభం కాగానే బాధకు సంబంధించిన స్పందనలు గర్భాశయం నుంచి వెన్నుముకలోని నాడుల ద్వారా మెదడుకు చేరతాయి. వెన్నుముక పైపొరకు అనస్తీసియా ఇవ్వడం ద్వారా గర్భాశయంలో జనించిన బాధకు సంబంధించిన ప్రతిస్పందనలను వెన్నుముక వద్దే నిలిపివేస్తారు




తరువాతి అంశం కోసం  క్లిక్ చేయండి 

Copyright © 2018 - Bhavani Shankar Kodali MD