ఎపిడ్యూరల్ అనస్తీసియా ఉత్తమమా లేక ఐవి అనస్తీసియానా?

భవానీ శంకర్ కొడాలి, ఎండీ, అసోసియేట్ ప్రొఫెసర్

ఎపిడ్యూరల్ అనస్తీసియా వల్ల మెలకువతో ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండవచ్చు. ఐవి విధానంతో పోల్చితే బాధ కూడా తక్కువే. చాలా ఊరట కలుగుతుంది. తక్కువ మోతాదులో ఔషధాలు అవసరం అవుతాయి. పుట్టబోయే శిశువుపై ఈ ఔషధాల ప్రభావం కూడా చాలా తక్కువ.

 

Click below for the next item