రీజినల్ అనస్తీసియా ఎలా పనిచేస్తుంది?

భవానీ శంకర్ కొడాలి, ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్,

గర్భాశయం వ్యాప్తిచెందడం ప్రారంభం కాగానే బాధకు సంబంధించిన స్పందనలు గర్భాశయం నుంచి వెన్నుముకలోని నాడుల ద్వారా మెదడుకు చేరతాయి. వెన్నుముక పైపొరకు అనస్తీసియా ఇవ్వడం ద్వారా గర్భాశయంలో జనించిన బాధకు సంబంధించిన ప్రతిస్పందనలను వెన్నుముక వద్దే నిలిపివేస్తారు.

 
Next