ఎపిడ్యూరల్ అనస్తీసియా సమయంలో ఎప్పటికప్పుడు అనస్తీషియాలజిస్టు, నర్సు మీ రక్తపీడనాన్ని పరీక్షిస్తుంటారు. అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో రక్తపీడనం తగ్గవచ్చు. అలాంటప్పుడు అనస్తీషియాలజిస్టు వెంటనే సిరల ద్వారా మందులను ఇస్తూ రక్తపీడనాన్ని సాధారణ స్థితికి తీసుకువస్తాడు. అయితే బ్రూణ హ్రుదయ స్పందనల మానిటర్ ద్వారా సంరక్షింపబడుతుండడంవల్ల దీనివల్ల శిశువుకు ఎలాంటి ప్రమాదమూ ఉండదు.
|