ఎపిడ్యూరల్ అనస్తీసియా వల్ల మెలకువతో ఉండవచ్చు. అప్రమత్తంగా ఉండవచ్చు. ఐవి విధానంతో పోల్చితే బాధ కూడా తక్కువే. చాలా ఊరట కలుగుతుంది. తక్కువ మోతాదులో ఔషధాలు అవసరం అవుతాయి. పుట్టబోయే శిశువుపై ఈ ఔషధాల ప్రభావం కూడా చాలా తక్కువ
Methods to decrease childbirth Pain -Telugu version
Welcome to pain relief during childbirth – Telugu Version