చింతించకండి.. |
ఇందుకు చింతించాల్సిన పనిలేదు. అనుభవజ్ణులైన ప్రసూతి వైద్యులు, నర్సులు మీకు సహాయంగా ఉంటారు. ప్రధాన ఘట్టం ముగిసేవరకూ పరిస్థితిని తట్టుకోగలగడానికి మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటారు. ఎపిడ్యూరల్ ప్రక్రియ సమర్థవంతంగా పూర్తిచేయడానికి అనస్తీషియాలజిస్టు అనుక్షణం సహకరిస్తూ ఉంటాడు. చాలా సులభంగా ఈ విషమ పరిస్థితిని దాటి వచ్చినందుకు మిమ్మల్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు |