చింతించకండి.. |
చింతించకండి.. ఎపిడ్యూరల్ ప్రక్రియ పూర్తయ్యేవరకు అనస్తీషియాలజిస్టు పనిచేస్తాడు. ఎపిడ్యూరల్ సూది ఇవ్వడానికి ముందుగా ఆ భాగం తిమ్మిరెక్కేందుకు మందును ఇస్తాడు. ప్రారంభంలో ఇచ్చే సూది వల్ల కలిగే ప్రసూతి నొప్పి కన్నా తక్కువే ఉంటుంది. తిమ్మిరి కలగడం వల్ల ఎపిడ్యూరల్ స్పేస్లోకి మత్తుమందు చేరగానే కొంత ఒత్తిడికి లోనవుతారు.
|