కొంతమంది మహిళలు ఉపయోగించే మరో విధానం ల్యామేజ్. ప్రసూతి పట్ల అవగాహన పెంచుకోవడం, రిలాక్సేషన్ నేర్చుకోవడం ద్వారా ప్రసవమంటే భయం పోగొడితే సహజడిద్దమైన శిశుజననానికి ఆస్కారం ఉంటుందని డాక్టర్ గ్రాంట్లీ డిక్ రీడ్ ఈ పద్దతిని ప్రోత్సహించారు. డాక్టర్ ల్యామేజ్ మందులతో పనిలేకుండా కొన్ని సులభమైన పద్దతుల ద్వారా సౌకర్యవంతమైన సాధారణ ప్రసవాన్ని సాధించవచ్చని ఈ పద్దతిని ప్రవేశపెట్టాడు. సైకోప్రొఫైలాక్సిన్, డాక్టర్ ల్యామేజ్ విధానం ప్రకారం మానిట్రిస్ ద్వారా ప్రసూతికి సహకారం అందించవచ్చు. రిపెర్టాయిర్, బ్రీతింగ్ రిలాక్సేషన్ పద్దతులను ఉపయోగించడం కూడా ఇందులో భాగమే. శ్వాసకు సంబంధించిన బ్రీతింగ్ వ్యాయామాలను ఒక క్రమ పద్దతిలో నియంత్రిస్తే చేస్తే నొప్పులను గ్రహించడాన్ని నివారించవచ్చన్నది ల్యామేజ్ విశ్వాసం.
ఇతర వివరాలకు:
www.lamaze-childbirth.com
http://lamaze-childbirth.com/2000/JPEextend.html
www.lamaze.com
For details:
తరువాతి అంశం కోసం క్లిక్ చేయండి