నా కలలను సాకారం చేసిన దిగువ పేర్కొన్న వారందరికీ హ్రుదయపూర్వక ధన్యవాదాలు. ఈ రచనలో అన్ని విధాలా పాలుపంచుకున్న జీన్ మేరీ కరబేనా, ఎండి, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి, జాన్ లారే, ఎండి, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి, డేవిడ్ హెప్నర్, ఎండి, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి, స్కాట్ సీగల్, ఎండి, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి, సునీల్ ఈపెన్, ఎండి, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి ధన్యవాదాలు.
నిర్మాణత్మక విమర్శ చేసిన
విలియం కెమాన్, ఎండి, డైరెక్టర్ ఆఫ్ ఆబ్స్టెరిక్ అనస్తీషియా, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి,
నన్ను ఈ దేశంలో ప్రసూతి అనస్తీషియా విద్యకు పరిచయం చేసిన
సంజయ్ దత్తా, ఎండి, ఆబ్స్టెరిక్ అనస్తీషియా మాజీ డైరెక్టర్, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్, అసిస్టెంట్ ప్రొఫెసర్, హార్వర్డు మెడికల్ స్కూలు గారికి ప్రత్యేకంగా క్రుతజ్ణతాభివాదాలు.
యానిమేషన్ గ్రాఫిక్స్ రూపొందించడంలోనూ, వర్షన్ 1, 2లను డిజైను చేయడంలోనూ సహకరించిన అహల్య కొడాలికి క్రుతజ్ణతలు చెప్పకుండా ఉండలేను. సాంకేతికంగా సహాయ సహకారాలందించిన వల్లూరు క్రుష్ణప్రసాద్, తిరువీది వెంకట్ ప్రసాద్, వల్లూరు మధులకు, ఈ రచనకు అవసరమైన చిత్రాలను అందజేసిన జేమీ బెల్, అనస్తీసియా విభాగం, బ్రిగ్ హామ్ అండ్ వుమన్ హాస్పిటల్ గారికి ధన్యవాదాలు.