Skip to content

Methods to decrease childbirth Pain -Telugu version

Welcome to pain relief during childbirth – Telugu Version

  • బాధారహిత ప్రసవం అనే వెబ్ సైట్
  • నేపథ్యం
  • ప్రసవ సమయంలో నొప్పి
  • ప్రసవ సమయంలో నొప్పి తీవ్రత
  • నొప్పి ఉపశమన పద్ధతులు
    • సిస్టమిక్ మెడికేషన్స్(దైహిక మందులు)(దైహిక ఔషధ ప్రయోగం)
    • రీజనల్ అనెస్తీషియా
    • ఎపిడ్యూరల్ అనస్తీసియా ఉత్తమమా లేక ఐవి అనస్తీసియానా?
  • ప్రత్యామ్నాయ బాధా నివారణ చికిత్స
    • సుగంధ చికిత్స (ఆరోమాపతి)
    • సమ్మోహన చికిత్స (హిప్నోథెరపి)
    • శ్వాస చికిత్స (లామేజ్)
    • జల చికిత్స (బాతింగ్)
    • సూదిపొడుపు వైద్యం (ఆక్యుపంచర్)
    • నాడీ స్పందన చికిత్స (ట్రాన్స్కుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్(టెన్స్))
    • స్పర్ష, మర్ధన (టచ్, మర్ధన)
    • నొప్పుల సమయంలో తల్లిని వివిధ భంగిమల్లో కశిలించడం (మాటర్నల్ మూవ్మెంట్ అండ్ పొజిషనల్ చేంజెస్ డ్యూరింగ్ లేబర్)
  • రీజనల్ అనెస్తీషియా
    • రీజినల్ అనస్తీషియా రకాలు
    • రీజినల్ అనస్తీసియా ఎలా పనిచేస్తుంది?
      • వెన్నుముక
      • రీజినల్ అనస్తీసియా ఇచ్చే ప్రాంతం నిర్మాణం
    • ఎపిడ్యూరల్ ఇచ్చేముందు నేను ఎలాంటి పొజిషన్ లో ఉండాలి?
    • ప్రసవానికి ఎపిడ్యూరల్ ప్రక్రియ
  • ఎపిడ్యూరల్ అనల్జీసియా సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
    • ప్రసవనొప్పి ఉపశమన పర్యవేక్షణ
    • ఎపిడ్యూరల్ అనల్జీసియా సమయంలో రక్తపీడనంలో మార్పులు
    • ఆదర్శవంతమైన ఎపిడ్యురల్ అనల్జీసియా అంటే ఏమిటి?
    • ఎపిడ్యూరల్ సమయంలో ప్రసవం నొప్పి ఉపశమన పర్యవేక్షణ
  • మీరు ఏమి తెలుసుకోదలచుకున్నారు?
    • కంబైన్డ్ స్పైనల్ ఎపిడ్యూరల్ అనస్తీషియా (సి ఎస్ ఇ)
    • రోగి నియంత్రిత ఎపిడ్యూరల్ అనల్జీషియా
    • నడక ఎపిడ్యూరల్
    • వెన్నుపూస పైపొర భాగం(ఎపిడ్యూరల్)లో మత్తు ఎటువంటి సందర్భాలలో తీసుకోవచ్చు?
    • శిశువుపై తక్కువ ప్రభావం కలిగించే విధానం ఏదీ?
    • ప్రసూతి పురోగమనంపై నొప్పి ఉపశమన ప్రభావం
      • ప్రసూతి పురోగమనంపై నొప్పి ఉపశమన ప్రభావం
    • ప్రసూతికి ముందు నేను తినడం, తాగడం చేయవచ్చా?
    • ఎపిడ్యూరల్ చనుబాలపై ప్రభావం చూపుతుందా?
    • ఎపిడ్యూరల్ అనస్తీషియా శరీర ఉష్ణోగ్రతను పెంచుతుందా?
    • పచ్చబొట్టు పొడిపించుకుని ఉంటే ఎపిడ్యూరల్ తీసుకోవచ్చా?
  • చింతించకండి..
    • సూదులంటే భయపడుతున్నారా?
    • ఎపిడ్యూరల్ తీసుకుంటే ఏమవుతుందోనని ఇంకా సందేహమా?
  • ఎపిడ్యురల్ అనస్తీసియా దుష్ప్రభావాలు, సమస్యలు
  • తరచుగా అడిగే ప్రశ్నలు
  • శస్త్రచికిత్స ద్వారా ప్రసూతి
    • వెన్నుకు ఇచ్చే అనస్తీసియా
    • సిజేరియన్ ప్రసవం కోసం జనరల్ అనస్తీషియా
    • సిజేరియన్ ప్రసవం తరువాత వచ్చే నొప్పి నుంచి ఉపశమనం
  • రచయత గురించి
  • ధన్యవాదాలు
  • Toggle search form

ప్రసూతి పురోగమనంపై నొప్పి ఉపశమన ప్రభావం

వెన్నుముకకు మత్తు ఇవ్వడం (ఎపిడ్యూరల్ అనల్జీసియా) వల్ల ప్రసూతి సమయం కొంతవరకు పొడిగింపబడుతుంది గాని సిజేరియన్ అవకాశం పెరుగుతుందన్నది మాత్రం సబబు కాదు.

  • ఐవి పద్ధతి ద్వారా ఉపశమనం పొందిన వారికన్నా ఎపిడ్యూరల్ తీసుకున్నవాళ్లలో ప్రసూతి కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ తేడా సుమారుగా ఒక గంట ఉంటుందని అధ్యయనాల్లో వెల్లడైంది. అయితే ప్రసూతి విధానాన్ని బట్టి ఇది రకరకాలుగా ఉండవచ్చు.
  • ఎపిడ్యూరల్ అనల్జీసియా వల్ల సిజేరియన్ అవకాశాలు పెరగవు. చాలా అధ్యయనాలు దీన్ని బలపరుస్తున్నాయి.
  • ఎపిడ్యూరల్ అనల్జీసియా, ఫోర్సెప్స్ ప్రసవాలకు మధ్య ఉన్న సంబంధం చాలా సంక్లిష్టమైనది. ఎపిడ్యూరల్ తీసుకున్న వాళ్లలో ఎక్కువగా ఫోర్సెప్స్ ప్రసవాలే అవుతున్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ప్రసూతి వైద్యులు అనుసరించే విధానాల పైన ఈ విషయం ఆధారపడి ఉంది.
  • ఐవి పద్ధతిలో కన్నా ఎపిడ్యూరల్ ద్వారా గర్భిణి ఎక్కువ సంత్రుప్తిగా ఉండడమేగాక శిశుజననం కూడా మరింత సులువుగా జరుగుతుంది.
  • మరింత సమాచారం కోసమ్ క్లిక్ చేయండి



Copyright © 2025 Methods to decrease childbirth Pain -Telugu version.

Powered by PressBook Premium theme